శ్రీహరిదాస సంకీర్తన స్రవంతి

                                        శ్రీవిష్ణు  సహస్రనామ సంకీర్తనలు శ్రీహరిదాస  పదములు    శ్రీహరిగీతానందలహరి

             శ్రీహరిభక్తితత్త్వ  గానానంద  లహరి     శ్రీహరిదాస సంకీర్తన విషయ సూచిక

 యం  పి  త్రి ఆడియో ఫైల్స్   శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యము    శ్రీ అన్నమాచారి పదసౌరభము 

                          శ్రీత్యాగరాజ కీర్తన మంజరి  ముఖ్యవిషయము  పరిచయము  నాగుఱించి  ముఖ్యమైన లింకులు   

శ్రీ అన్నమాచారి పదసౌరభము-విషయ సూచిక       శ్రీత్యాగరాజ కీర్తన మంజరి-విషయ సూచిక

viShNu sahasra nAma stOtra pArAyaNam  PravacahanaM   Carnatic Music                                    

 

                                                                                  

                                                                                           

సద్భక్తిసహిత సంగీతజ్ఞానమే జీవన్ముక్తి సాధనము

శ్రీహరిభక్తి రసధునకి సుస్వాగతము 

ఎందరో  మహానుభావులు  అందరికి  వందనములు !

Please download Pothana Font to view this webpage for a nicer looking!

అందమైన తెలుగు లిపిలో చూడాలంటే పోతన ఫాంట్   డౌన్లోడ్  చేయండి.

వివిధబాషలలో శ్రీహరిదాస సంకీర్తనములు చూడాలంటే మీరు యీ వెబ్ సై ట్లు   చూడండి!

SrIhariBakti-rasamAdhuri  శ్రీహరిదాస సంకీర్తనా స్రవంతి    ಶ್ರೀಹರಿದಾಸ ಸಂಕೀರ್ತನ ಸ್ರವಂತಿ 

 श्रीहरिदास संकीर्तन स्रवंति   ശ്രീഹരിദാസ സംകീര്തന സ്രവംത

 

29 Volumes of SrIannamAcAri saMkIrtanas with indexes per volume in Telugu PDF files by Sri Koganti Somasekhara Rao

Please note: Several people assisted me in providing the transliteration of SrI annamAcArya lyrics and I thank them profusely.

 

v  శ్రీవిష్ణుసహస్ర నామావళి భావార్థమలను సంకీర్తనల రూపములో

v  శ్రీహరిదాస పదములను సంకీర్తనల రూపములో:

v  శ్రీహరిగీతార్థమును ధారావాహికముగా సంకీర్తనల రూపములో

v  శ్రీహరిభక్తితత్త్వము సంకీర్తనల రూపములో చూడగలరు.

 

      నేను కవిని గాను గాయకుడను గాను. కాని భగవదనుగ్రహముచే ఈకీర్తనసంపుటిని అనామకుడనైన నేను కాకతాళీయముగ రచించడమైనది. భగవద్ప్రేరణ  లేకుండ జరిగేదేదిలేదు. ఇందులో నాప్రతాపమేమి లేదు. ఈకీర్తనల సంపుటి బ్రహ్మార్పణమే. నాదునికి మనికి కులుకు తళుకులన్ని ఆభగవంతుని  సంకల్పాలేగ. నేచేసిన కృషి చంద్రునికొక నూలు ప్రోగు వంటిదే. ఈకీర్తలందలి భావస్ఫూర్తి భగవంతునిచలవే. ఇక తప్పులన్ని నాదజ్ఞానజనితములే. పండితులు సంగీత విద్వాంసులు తప్పులమన్నించమని నాప్రార్థన.

                    కర్మణ్యేవాధికారస్తే  మా ఫలేషు  కదాచన

                         మా కర్మఫలహేతు ర్భూర్మా తే సంగోస్త్వకర్మణి ||

                        ఓం తత్సత్  బ్రహ్మార్పణం

శిష్ట్లా  శ్రీరామచంద్ర  మూర్తి

(శ్రీ  శిష్ట్లా)

05/27/2009, Tel: 613-907-0772

e-mail: vara12sreerama@yahoo.ca

Sree Sistla

72 Daventry Crescent

Nepean, Ontario

Canada,  K2J 4M8

 

 

 

Carnatic Webring - South Indian Classical Music
© 2007 WebRing Inc.
Carnatic Webring - South Indian Classical Music
<< Prev | Ring Hub | Join | Next >>

 


 

 

This site is a member of WebRing. To browse visit here.